Home » Prabhas
కలెక్షన్స్ విషయంలో కూడా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తుంది.
అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. అమితాబ్ రోజూ ఒక్క ట్వీట్ అయినా వేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన కల్కి సినిమా 1000 కోట్లకు దూసుకుపోతుంది.
స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే..
అయితే థియేటర్స్ లో కల్కి సినిమా హవా నడుస్తుండగానే ప్రభాస్ 'రాజా సాబ్' షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.
తాజాగా అన్నా బెన్ కల్కి సినిమా గురించి స్పెషల్ పోస్ట్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్ లో తనకి ఒంటి మీద పలు చోట్ల తగిలిన దెబ్బలు కూడా ఫోటోలు తీసి పోస్ట్ చేసింది.
అనుష్క ప్రభాస్ తో కంటే ఎక్కువగా నాగార్జునతో సినిమాలు చేసింది.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకట్లేదు.
ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి పాత్ర పోషించినా, అది మన్యం వీరుడి బయోపిక్ కాదు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD.