Movie Shootings : ఏ హీరో సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. హీరోలంతా బిజీ బిజీ..
స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే..

Chiranjeevi Balakrishna Prabhas Allu arjun and so many Star Heros Movie Shooting Place Updates
Movie Shootings : స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే..
#మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో వేసిన సెట్స్ లో జరుగుతుంది.
#ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.
#అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.
#ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
Also Read : Prabhas Raja Saab : ఓ పక్కన కల్కి హవా.. అప్పుడే ‘రాజాసాబ్’ షూటింగ్‌లో చేరిన ప్రభాస్..
#నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో వస్తున్న NBK109 సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతుంది
#శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున ధనుష్ నటిస్తున్న కుబేర షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది.
#రవితేజ హరీష్ భాను బొగ్గవరం కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఐడీపీఎల్ కాలనీలో జరుగుతుంది.
#నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా షూటంగ్ హైదరాబాద్ సిటీ కాలేజ్ లో జరుగుతుంది
#రజనీకాంత్ లోకేష్ కనక రాజ్ కాంబోలో వస్తున్న కూలి సినిమా షూటింగ్ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది.