Home » Prabhas
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కరమయ్యాయి.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. సాధారణంగా మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్ కి రారు. కానీ ఇక్కడ అందరిలో రాముడు ఉన్నారు. శ్రీమాన్ ప్రభాస్ రాముడిని అందరికి చూపిస్తున్నారు. నిజమైన బాహుబలి రాముడు...
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మొదట సినిమా గురించి మాట్లాడాడు. సినిమాలో నటించిన వాళ్ళ గురించి, సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. రామాయణం చేయడం తన అదృష్టం అని తెలిపాడు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ రామాయణం కథతో సినిమా చేస్తున్నాడని తెలిసి చిరంజీవి..
ప్రభాస్(Prabhas) రాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్(Kriti Sanon) సీతగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రభాస్ ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. ఈ ఫైనల్ ట్రైలర్ లో..
ప్రభాస్ ఆదిపురుష్ తో బాలీవుడ్‌కి భయం పుడుతుంది అనే కామెంట్స్ నెట్టింట వినిబడుతున్నాయి. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద మొన్నటి వరకు బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అయితే..
నేడు జూన్ 6న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అంతా సిద
నేడు ఉదయం ప్రభాస్, ఆదిపురుష్ చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రభాస్ తిరుమలలో ఆలయం వద్ద నడిచి వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు.