Prabhas : తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రభాస్.. ఫొటోలు చూశారా?
నేడు ఉదయం ప్రభాస్, ఆదిపురుష్ చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రభాస్ తిరుమలలో ఆలయం వద్ద నడిచి వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Prabhas in Tirumala 8

Prabhas in Tirumala 7

Prabhas in Tirumala 6

Prabhas in Tirumala 5

Prabhas in Tirumala 4

Prabhas in Tirumala 3

Prabhas in Tirumala 2

Prabhas in Tirumala 1

Prabhas in Tirumala

351752109_771725131117461_5753322993021303882_n