Home » Prabhas20
ప్రభాస్ అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. సినిమా అప్‌డేట్స్ చెప్పటం లేదంటూ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పై ఓ దశలో ప్రభాస్ అభిమానులు ట్రోలింగ్‌కు ది�