-
Home » Prachi Bansal
Prachi Bansal
'సోదరా' మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?
April 25, 2025 / 06:00 AM IST
సంపూర్ణేష్ బాబు అంటే కథ లేకపోయినా ఓ టిపికల్ కామెడీ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే సోదరా ప్రమోషన్స్ లో ఇది తన టైపు కామెడీ సినిమాలు కాదని ఓ కథ, ఎమోషన్ ఉంటుందని ప్రమోట్ చేసారు.