Home » Pragati Bhavan
ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది.
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. మునుగోడులో తనకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.
తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి
తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోనుసూద్ ఈరోజు తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కే తారకరామారావును ప్రగతిభవన్‌లో కలిశారు.
పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
non-agricultural lands registration : వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్‌పై సీఎం సమీక్ష ముగిసింది అనంతరం భూ రిజిస్ట్రేషన్‌తో చారిత్రక శకం ఆరంభమైందని కేసీఆర్ అన్నారు. వచ్చే సోమవ
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేస్ మాస్క్ ధరించారు. సోమవారం(ఏప్రిల్-13,2020)కరోనాపై అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సందర్భంగా సర్జికల్ మాస్క్ ధరించి సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భే�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం