Home » Pragya Jaiswal Latest Photos
సోషల్ మీడియా యూజర్స్ ని ఎప్పుడు తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే ప్రగ్యా జైస్వాల్.. ఈ హోలీకి కూడా ఓ స్పెషల్ ఫోటోషూట్ తో వచ్చి ఆకట్టుకున్నారు. రంగులు పూసుకోకుండా, రంగుల డ్రెస్సులో వావ్ అనిపించారు.
ప్రగ్యా జైస్వాల్ తన ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళిలో బాగా సందడి చేశారు. ఇక ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.
అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. తన తాజా ఫోటోషూట్ లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాని తన ఫోటోషూట్స్ తో షేక్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ పొట్టి డ్రెస్ లో పరువాలు ఒలికిస్తూ కురాళ్ళను ఫిదా చేస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్ గెస్ట్ గా వెళ్ళింది. ఇక అక్కడ గ్రీన్ డ్రెస్ లో బంగారు నగలు ధరిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేసింది.
Pragya Jaiswal – Rashmika Mandanna: Rashmika pic.twitter.com/ZF8s5eN3jL — Y.Chandra Sekhar (@chandra99997) September 28, 2020