Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ హోలీ స్పెషల్ ఫోటోషూట్ అదుర్స్..

సోషల్ మీడియా యూజర్స్ ని ఎప్పుడు తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే ప్రగ్యా జైస్వాల్.. ఈ హోలీకి కూడా ఓ స్పెషల్ ఫోటోషూట్ తో వచ్చి ఆకట్టుకున్నారు. రంగులు పూసుకోకుండా, రంగుల డ్రెస్సులో వావ్ అనిపించారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10