Home » Pragya Jaiswal new photos
సోషల్ మీడియా యూజర్స్ ని ఎప్పుడు తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే ప్రగ్యా జైస్వాల్.. ఈ హోలీకి కూడా ఓ స్పెషల్ ఫోటోషూట్ తో వచ్చి ఆకట్టుకున్నారు. రంగులు పూసుకోకుండా, రంగుల డ్రెస్సులో వావ్ అనిపించారు.
ప్రగ్యా జైస్వాల్ తన ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళిలో బాగా సందడి చేశారు. ఇక ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.