Home » Pragya Jaiswal Photos
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.
అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. తన తాజా ఫోటోషూట్ లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కృతి, ప్రగ్యా మోడరన్ డ్రెస్లో అందాలు ఆరబోస్తుంటే.. వాణీ, శోభిత క్లాసికల్ టచ్ తో కూడా సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తాజాగా గ్రీస్ వెకేషన్ కి వెళ్లగా అక్కడి పురాతన కట్టడాల వద్ద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాని తన ఫోటోషూట్స్ తో షేక్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ పొట్టి డ్రెస్ లో పరువాలు ఒలికిస్తూ కురాళ్ళను ఫిదా చేస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా దుబాయ్ లో జరుగుతున్న IIFA 2023 అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యింది. ఇక అక్కడ బ్లాక్ డ్రెస్ పరువాలు ఒలికిస్తూ అదరగొట్టేసింది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్ గెస్ట్ గా వెళ్ళింది. ఇక అక్కడ గ్రీన్ డ్రెస్ లో బంగారు నగలు ధరిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే వేడుకలు ఈ గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా గ్రీన్ కలర్ టైట్ ఫిట్ లాంగ్ డ్రెస్ తో స్పెషల్ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అఖండలో బాలయ్య సరసన మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఫ్రెండ్ మ్యారేజ్ లో స్నేహితులతో కలిసి ఇలా ఎంజాయ్ చేసింది.