Home » Pragya Jaiswal Photos
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా కూల్ గా నవ్వుతూ సమ్మర్ స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
ప్రగ్యా జైస్వాల్ సమ్మర్లో ఇలా సూర్య కిరణాలు తాకుతుంటే మరింత హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రగ్యా జైస్వాల్ తన కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో చీర పరువాలతో ఆకట్టుకుంటున్నారు.
సోషల్ మీడియా యూజర్స్ ని ఎప్పుడు తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే ప్రగ్యా జైస్వాల్.. ఈ హోలీకి కూడా ఓ స్పెషల్ ఫోటోషూట్ తో వచ్చి ఆకట్టుకున్నారు. రంగులు పూసుకోకుండా, రంగుల డ్రెస్సులో వావ్ అనిపించారు.
ప్రగ్యా జైస్వాల్ తన ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళిలో బాగా సందడి చేశారు. ఇక ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేశారు.
తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇలా ముత్యాల లాంటి స్టోన్స్ తో చేసిన డ్రెస్ లో మైమరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా షార్ట్ రెడ్ గౌనులో బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా తన షర్ట్ ఓపెన్ చేసి హాట్ పోజులతో ఫొటోలు దిగింది.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని తన ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకుంది. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ కూడా ఈ సెలబ్రేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోషూట్‌తో హాట్ హాట్‌గా ఫొటోలు పోస్ట్ చేసింది.