Home » Pragyan Ojha
సురేశ్, రైనా, ప్రజ్ఞాన్ ఓజాకు ఎంఎస్ ధోని తన ఇంట్లో విందు ఇచ్చాడు. ఈ సందర్భంగా రైనాతో ధోని, సాక్షి దంపతులు దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.