Home » Praja Palana Application Forms
ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ర్యాపిడో బైక్ పై దరఖాస్తులు తరలిస్తుండగా అవి కిందపడిపోయాయి. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను చూసి అంతా షాక్ కి గురయ్యారు.