Home » Prajasanti Party
"ఒక్క జూబ్లీహిల్స్లోనే లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు" అని తెలిపారు.
సిరిసిల్ల వెళ్తుండగా కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దులో ఓ పార్టీ కార్యకర్తలు, కేఏ పాల్ ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.