Home » Prakasam Election 2019
ప్రకాశం జిల్లాలో రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఈసారి నువ్వా నే