Home » Prakash Chand
హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. 6 పదవులకు 17 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సెప్టెంబర్
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ నామినేషన్ తిరస్కరించగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వివేక్ పోటీ నుంచి తప్పుకోగా ఇప్పుడు రేసులోకి ప్రకాశ్ చంద్ జైన్ ఎన్నికల బరి�