Home » prakrutivanam
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవరపల్లిలో యువ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకృతివనం కోసం తమ భూమిని లాక్కుంటున్నారంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగే సమయంలో సెల్ఫీ వీడియో తీశాడు. తాతల కాలం నుంచి �