Home » Pranav Mohanlal
రీసెంట్ టైమ్స్ లో మంచి ఫుల్ లెంగ్త్ హారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. ఈ డీయస్ ఈరే సినిమా బెస్ట్ హారర్ సినిమాగా చెప్పొచ్చు. (Diés Iraé Review)
Pranav Mohanlal : మళయాళ సినీ ఇండస్ట్రీ ని ఏలుతున్న స్టార్ మోహన్ లాల్ ఇంత వయస్సు వచ్చినప్పటికీ సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన కొడుకు పేరు ప్రణవ్ మోహన్ లాల్. ఈ కుర్రాడు మొద�