Home » Praneeth Hanumantu Arrest
సోషల్ మీడియా కీచకుడు, ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు.
ప్రణీత్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. పలువురు అతడిపై ఫిర్యాదు చేశారు.