Home » Pranita
హీరోయిన్ ప్రణీత్ ఇటీవలే బాబుకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత ఇలా చీరలో అందంగా రెడీ అయి ఫోటోషూట్ చేసింది.
తాజాగా రెండోసారి బాబు జన్మించినట్టు ప్రణీత అధికారికంగా ప్రకటించింది.
హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా పలు బేబీ బంప్ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ప్రణీత పెళ్లయి పాప పుట్టినా తన అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ గా ఇలా స్పెషల్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది.
హీరోయిన్ ప్రణీత తల్లి అయ్యాక మరింత డోస్ పెంచుతూ ఫోటోషూట్స్ చేసి ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా జీన్స్, టీషర్ట్ లో నడుము అందాలు చూపిస్తూ స్టల్స్ ఇచ్చింది ప్రణీత.