Pranith

    అది నోరేనా: వితంతువులపై నోరు పారేసుకున్న మంత్రి అయ్యన్న

    January 3, 2019 / 10:22 AM IST

    విశాఖపట్నం :  వితంతువులపై అయ్యన్న పాత్రుడు నోరు పారేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా దుక్కల్లా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా ఇస్తామండీ? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జన్మభూమి కా�

10TV Telugu News