Home » prasad scheme
తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ నెల 28న వరంగల్ లోని రామప్ప ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి