Home » Prasanna Naidu
GHMC POLLS Neredmet : గ్రేటర్ హైదరాబాద్ నేరెడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపును అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. గెలుపుపై మీనా సంతోషం వ్యక్తం చేయగా..బీజేపీ అ