Prasanna Venkateswara Swamy

  • Appalayagunta : గరుడ వాహనంపై ప్రసన్నవేంకటేశ్వర స్వామి వారు

    June 15, 2022 / 08:27 AM IST

    తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో   వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు.

  • Appalayagunta : సింహ వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అభయం

    June 12, 2022 / 06:49 PM IST

    తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

  • Appalayagunta : చిన్నశేషవాహనంపై వేణుగోపాలస్వామి వారి అలంకారంలో ప్రసన్న వేంకటేశ్వర స్వామి

    June 11, 2022 / 08:59 PM IST

    తిరుపతి జిల్లా  అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.

  • శ్రీవారి రథానికి నిప్పు పెట్టారు

    February 14, 2020 / 05:44 AM IST

    నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. జిల్లాలోని బోగోలు మండలం బిట్రగుంట కొండపై కొలువైన శ్రీవారి రథం శుక్రవారం తెల్లవారుఝామున దగ్ధం అయ్యింది. ఆలయ ఆవరణలో…

google preferred
10TV Telugu News