Appalayagunta : చిన్నశేషవాహనంపై వేణుగోపాలస్వామి వారి అలంకారంలో ప్రసన్న వేంకటేశ్వర స్వామి
తిరుపతి జిల్లా అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.
Appalayagunta : తిరుపతి జిల్లా అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.