Home » appalayagunta
తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంటలో వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం వైభవంగా జరిగింది.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో వేంచేసియున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం యోగనరసింహుని అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
తిరుపతి జిల్లా అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీ సాయంత్రం అంకుర�