Home » Prasanth Murali Padmanabhan
రాజమౌళి, ఎన్టీఆర్‌ల కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్‌లో సాగే థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు..