Prasar Bharati Vijayawada Recruitment 2023

    ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగాల భర్తీ

    November 17, 2023 / 02:33 PM IST

    ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను నిర్ణీత ఫీజుతో డిడి తీసి, గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు పంపే కవరు పైన 'Application for RNU' అని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

10TV Telugu News