Home » prashanth kishor
బిహార్ లో ఏర్పడిన మహాఘట్బంధన్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తాను చేపిట్టిన ‘జన సూరజ్ అభియాన్’ను ఆపేసి, సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము ఎన్నికల ముంద�
భారత దేశంలో జాతీయ పార్టీయే లేదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీజేపీ ఉత్తర భారత దేశానికి చెందిన పార్టీ అని, కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్నారు.
టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత భట్టి విక్రమార్క.
బీజేపీకి తిరుగు లేదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.