Home » Pratyeka Hoda Sadana Samiti
విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి ఏపీ బంద్ జరుగుతోంది. కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడం లేదంటూ గతంలో కూడా బంద్‌లు కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా హోదా సాధన సమితి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే…ఈ బంద్�