praveen kumar gorakavi

    ఫోర్బ్స్ యువ శాస్త్రవేత్తల లిస్ట్ లో హైదరాబాద్ యువకుడు 

    April 3, 2019 / 05:44 AM IST

    హైదరాబాద్‌: హైదరాబాద్ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం దక్కింది.  ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ ఆసియా 30 జాబితాలో 2019 జాబితాలో ప్రవీణ్ కుమార్ గోరకీవి ఎంపికయ్యాడు. అత్యంత తక్కువ ధరలో కృత్రిమ కాలు, వాటర్ ప్యూర్ ఫై మిషన్ , మెకానికల్‌ బ్రెయిలీ టైప్‌ రైటర్‌

10TV Telugu News