Home » pravesh shukla
మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ భోపాల్లోని తన నివాసానికి పిలిపించి స్వయంగా అతని కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు.
సిద్ధి జిల్లాలోని కుబ్రి గ్రామంలో శుక్లా ఇల్లు ఉంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో స్థానిక అధికారులు బుల్డోజర్ తో శుక్లా నివాసం వద్దకు వెళ్లి ఆ ఇంటిని నేలమట్టం చేశారు.
సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..