Pravins

    భారీ భూకంపం : మళ్లీ వణికిన ఇండోనేషియా

    September 26, 2019 / 05:15 AM IST

    ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. మలుకు దీవులలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 8.46 సమయంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గరయ్యారు. ఫ్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోద�

10TV Telugu News