Home » Prawn Cultivation
Prawn Cultivation : సాధారణంగా వనామి సాగు చెరువులో నీటి ఉప్పదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య వుండాలి. చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి.
సాధారణంగా ఎకరాకు లక్షపిల్లను వదిలిన చెరువులో 20శాతం మోర్టాలిటీ వుంటే, 30కౌంటు పెరుగుదలను నమోదుచేస్తే కనీసంగా రెండున్నర నుంచి 3టన్నుల దిగుబడి సాధించవచ్చు. అధిక సాంద్ర పద్ధతిలో ఎకరానికి 5నుంచి 6టన్నుల దిగుబడిని సాధించవచ్చు.
రొయ్యల ధరలు పతనం కావడంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల రొయ్యల పట్టుబడులు నిర్వహించాల్సి రావడం, మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వల కాలంలో సీడ్ వేసిన 25 రోజుల లోపునే వైట్ స్పాట్ వైరస్ వ్యాధి సోకి రొయ్యలు చనిపోతున్నాయి. నిజానికి వేసవి వనామికి మంచి సీజన్ అలాంటిది . కానీ వైట్ స్పాట్ వైరస్ సోకటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చెరువుల్లో ఎక్కడ చూసిన మృత్యువాత పడిన రొయ