Home » PRC GOs
కొత్త పీఆర్సీ అమలుకు వేర్వేరు జీవోలు
పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగా సంఘాల నేతలు కోరారని.. అయితే, ఒక్కసారి జారీ చేసిన జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.
పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 35 ఏళ్ల తర్వాత సమ్మెబాట పట్టారు. పీఆర్సీ, అనుబంధ అంశాలపై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టం సెక్షన్ 78కి విరుద్ధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కేవీ.కృష్ణయ్య కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన వేతన సవరణ జీవో నిరాశపర్చిందని అన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ అమలు జీవోలను విడుదల చేసింది. పీఆర్సీ వేతన సవరణలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.