Home » PRC Sadhana Samithi
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ.
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఏం రహస్యం ఉంది? ఎందుకు బయట పెట్టడం లేదు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పీఆర్సీ సాధన సమితి నేతలు.
చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు..
రాజకీయ ఆలోచనతో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయా ? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. తాము అవసరమైతే నాలుగు మెట్లు దిగుతామని సజ్జల చెప్పడాన్ని అలసత్వంగా...
వీరి పోరాటానికి ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారు. అందులో భాగంగా... సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకతాటిపైకి వచ్చి సమ్మెకోసం కార్యాచరణ...
ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలని, అప్పుడే ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని పీఆర్సీ సాధన సమితి..
మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ... చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది.