-
Home » Pre Wedding Reception
Pre Wedding Reception
అల్లు శిరీష్ - నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. కాబోయే జంట క్యూట్ ఫొటోలు..
March 4, 2026 / 04:50 PM IST
అల్లు శిరీష్ - నయనిక పెళ్లి మార్చ్ 6న గ్రాండ్ గా జరగనుంది. ఇటీవల ఈ జంట ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగగా అనేకమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా రిసెప్షన్ లో ఈ ఇద్దరు దిగిన క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. తరలి వచ్చిన టాలీవుడ్.. ఫోటోలు వైరల్..
March 3, 2026 / 07:15 AM IST
అల్లు శిరీష్ - నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ మార్చ్ 2న అల్లు స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీలు, పలువురు రాజకీయ నాయకులు హాజరయి కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లి మార్చ్ 6న జరగనుంది.