Allu Sirish Nayanika : అల్లు శిరీష్ – నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. కాబోయే జంట క్యూట్ ఫొటోలు..
అల్లు శిరీష్ - నయనిక పెళ్లి మార్చ్ 6న గ్రాండ్ గా జరగనుంది. ఇటీవల ఈ జంట ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగగా అనేకమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా రిసెప్షన్ లో ఈ ఇద్దరు దిగిన క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి.












Allu Sirish Nayanika Pre Wedding Reception
