Home » Precaution Dose
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారికి ఉచితంగా చోలే బటూరే అందిస్తున్నాడో చిరు వ్యాపారి. గత ఏడాది మొదటి సారి వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రకటించిన ఈ ఆఫర్ను ఇప్పుడు మళ్లీ అనౌన్స్ చేశాడు. ఇంతకీ ఎక్కడో తెలుసా..
తాజా నిర్ణయం ప్రకారం 18-59 ఏళ్ల వయసు కలిగిన వారు రెండో డోసు తీసుకున్న ఆరు నెలలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఇంతకుముందు 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా మూడు నెలల గడువు తగ్గించారు.
కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రికాషన్ డోసు వేసేందుకు నిర్దేశించిన వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు..
కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత.. బూస్టర్ డోసు (మూడో డోసు) ఎప్పుడు అందించాలని అనేదానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల బృందం చర్చలు జరుపుతోంది.