Home » precautionary dose
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.
వైరస్ను అడ్డుకోవడానికి ముందుజాగ్రత్తగా డోస్ తప్పనిసరి అంటున్నారు డా. వీకే పాల్. కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడైన ఆయన వ్యాక్సినేషన్ 200కోట్ల డోసులు దాటిన సందర్భంగా మాట్లాడారు. పలు దేశాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంని ఆరు నెలల తర్వ
ఎన్నికల అధికారులను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణిస్తూ.. అర్హత కలిగిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం సూచించారు.
జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
ప్రధాని నరేంద్ర మోదీ 60ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 3కోట్ల మందికి వ్యాక్సిన్ మూడో డోస్ వేయనున్నట్లు ప్రకటించారు. జనవరిలో చేపట్టనున్న ఈ ప్రక్రియలో తెలంగాణ నుంచి..