Home » Preethi Pagadala
చాలా కొత్త కాన్సెప్ట్ తో, ఫ్రెష్ విజువల్స్ తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.(Praneeth Pattipati)
సినిమా చూసాక అరె ఇంత మంచి సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. (Patang Review)
లేటెస్ట్ బ్యూటీ ప్రీతి పగడాల(Preethi Pagadala) నటిస్తున్న మూవీ పతంగ్. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది ప్రీతి పగడాల. మీరు కూడా చూసేయం�