Home » pregnant woman Murder
కొండాపూర్ లో నిండు గర్భిణిని దారుణంగా హత్య చేశాడు ఆడపడుచు భర్త. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేటకొడవలితో నరికి చంపిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.