Home » Preity Mukhundhan
ప్రీతీ సినిమా రిలీజ్ కి ముందు కానీ తర్వాత కానీ ఎక్కడా ప్రమోషన్స్ లో కనిపించలేదు.
మంచు విష్ణు కన్నప్ప సినిమా హీరోయిన్ ప్రీతే ముకుందన్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా ఈ సినిమాలోని లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి..
కన్నప్పలో నటిస్తున్న ప్రీతీ ముకుందన్ ఇటీవల జరిగిన కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మెరిపించింది.
మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.