-
Home » Preliminary Enquiry
Preliminary Enquiry
టీచర్స్ చేతిలో బెత్తం ఉండనివ్వండి.. పిల్లలు కంప్లెయింట్ చేయగానే అరెస్ట్ చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆర్డర్స్
March 17, 2025 / 06:29 PM IST
ఎలాంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు.