Home » Premalu 2
ప్రేమలు సినిమా పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా తేవడంతో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. అనౌన్స్ చేసిన నెల రోజుల్లోనే ప్రేమలు 2 షూటింగ్ మొదలుపెట్టేసారు.
బాక్స్ ఆఫీస్ వద్దకి రాబోతున్న చిన్న సినిమాల సీక్వెల్స్. ప్రేమలు 2 కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.