Home » Premanand Ji Maharaj
ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ స్వామిజీ ప్రేమానంద్ మహారాజ్. ఆయన రాధాకృష్ణులను పూజిస్తుంటారు.
దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు.
ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కోహ్లి దంపతులు కలవడం ఇది రెండోసారి.