Home » Premature rains
రాత్రింబవళ్లు అని తేడా లేకుండా కష్ట పడి పండించిన పంటను మార్కెట్కు తరలించి అమ్ముకోవడమే మిగిలింది అనుకుంటుండగానే.. వరుణుడు రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షాలకు దెబ్బ తినడంతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న కురిసిన వానలకు… వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. మరో మూడ్రోజుల పాటు ఉరుములు,
తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాత కడుపు కొట్టింది. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన… రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. కోతకొచ్చిన వరి, మామిడి, మిరప లాంటి పంటలు దెబ్బతిన్నాయి. మరోవ�