Home » prepaid plans
Mobile Recharge Plans : మొబైల్ రీఛార్జ్ రేట్లు పెరగబోతున్నాయి. టెలికాం కంపెనీలు 2026లో రీఛార్జ్ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉంది. ధరలు 16 శాతం నుంచి 20శాతం వరకు పెరగవచ్చు.
Airtel Prepaid Plans : ఎయిర్టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్ అందించే రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరు వాడే రీఛార్జ్ ప్లాన్ ఇదేనా కాదో చెక్ చేసుకోండి.
Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు కొనుగోలు చేయగల రెండు రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ బండిల్ ప్రారంభ ధర రూ. 998కు పొందవచ్చు.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. జియో రీచార్జ్ ప్లాన్లతో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్లను ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.
Netflix Airtel Broadband Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ నుంచి రెండు కొత్త బ్రాడ్ బ్యాండ్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు బ్రాడ్ బ్యాండ్లపై ఉచితంగా ప్రపంచ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కంటెంట్ యాక్సస్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది.
Jio Vs Airtel Vs Vodafone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అలర్ట్..
టెలికాం ఆపరేటర్లు "నెలవారీ" ప్రీపెయిడ్ ప్లాన్లను 30 రోజులకు కాకుండా 28 రోజులకు ఎందుకు అందిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?
టెలికం దిగ్గజం జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఈ వారమే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే జియో ప్రవేశపెట్టిన కొన్ని ప్లాన్లపై 20 శాతం క్యాష్ బ్యాక్ ప్లాన్లను సవరించింది.
ఎయిర్ టెల్ అదిరే ఆఫర్ ప్రకటించింది. టారిఫ్ రేట్లు అమాంతం పెంచేసి ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా ప్రీ డేటా ఆఫర్ అందిస్తోంది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ వినిపించింది. అన్ని రాష్ట్రాల్లోని టెలికాం ఆపరేటర్లకు సూచనలిచ్చింది. లైఫ్‌టైమ్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్....