Home » Prepoll Meeting
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మార్చి 31వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖ జాతీయ నేతలు హ�